Logili Books

History

Marks Petubadi Neti Samjam

By C P Chandra Sekhar , K Usha Rani

₹60
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Marks Petubadi Neti Samjam
Publisher
Praja Sakthi Book House
ISBN
PRAJASH408
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
87
Language
Telugu
Availability
In Stock
About this book

           మర్క్స్ కాపిటల్ ప్రచురించి 150 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సహమత్ వారు నిర్వహించిన కార్యక్రమంలో సి ఫై చంద్రశేఖర్ ఇచ్చిన నాలుగు ఉపన్యాసాలు పుస్తకంగా ప్రచురించటం ప్రాముఖ్యతను సంతరించుకుంది. మార్క్సిస్టులు సాంప్రదాయ అర్థ శాస్త్రవేత్తలకు ఉన్న విభేదాలను రచయిత ఈ పుస్తకంలో స్పష్టంగా వివరించడమే కాక పెట్టుబడిదారీ విధానం మీద మార్క్సిస్టు విశ్లేషణను నవీకరించి, ఈనాటి ద్రవ్య పెట్టుబడి గురించి కూడా వివరించారు; అంతేకాదు. మార్క్సిజం, సాంప్రదాయ రాజకీయ అర్థ శాస్త్రానికి ఉన్న భేదాలు ఎంతో లోతయినావని, సాధారణంగా అనుకునే దానికన్నా ఎక్కువగానే మర్క్స్ సాంప్రదాయ అర్థ శాస్త్రజ్ఞులతో విభేదించారని వివరించారు. 

                                                                                                                 - సి. పి. చంద్రశేఖర్ 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?