• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Russia Viplavam- Bharatha Swathanthra Sangramam

Russia Viplavam- Bharatha Swathanthra Sangramam By Suravaram Sudhakar Reddy , Jaya Mehta

₹ 160

                      ఈ పుస్తకం మూడు భాగాలుగా విభజించబడింది. రష్యా  విప్లవం మరియు  వలసవాద వ్యతిరేక పోరాటాన్ని సైద్ధాంతిక చట్రంలో అవగాహనా కల్పించడం మొదటి భాగంలో వివరించబడింది. స్వాతంత్ర్య  పోరాటానికి ముందటి కాలపు పరిస్థితులు - రష్యా విప్లవపు  సారూప్యత రెండవ భాగంలో వివరించబడింది. స్వాతంత్ర్య తదనంతరం దశలో స్వతంత్ర భారతం మరియు సోవియట్ యూనియన్ సంబంధాలు మూడవ భాగంలో వివరించబడ్డాయి. సోవియట్ యూనియన్ పతనానంతరం ప్రపంచ పరిస్థితులకు సంబంధించి సైతం కొన్ని వ్యాసాలు వివరించాయి.s

  • Title :Russia Viplavam- Bharatha Swathanthra Sangramam
  • Author :Suravaram Sudhakar Reddy , Jaya Mehta
  • Publisher :Navachethana Publishing House
  • ISBN :MANIMN1214
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :195
  • Language :Telugu
  • Availability :instock