Logili Books

History

Nandipilli Gurajada Kanyasulkam

By Vruddula Kalyana Ramarao

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nandipilli Gurajada Kanyasulkam
Publisher
Chayya Resources center
ISBN
MANIMN5208
Binding
Papar back
Published Date
Dec, 2023
Number Of Pages
163
Language
Telugu
Availability
In Stock
About this book

1909లో పబ్లిష్ అయిన కన్యాశుల్కం' నాటకం రెండో కూర్పులో ఉన్న ఒక అచ్చుతప్పు మొత్తం ఆ నాటకం రాయడానికి ముందున్న చరిత్రనే మరుగు పరుస్తుంది. ముందుగా ఆ తప్పు గురించి తెలుసుకోవాలి.

కన్యాశుల్కం నాటకం రెండవ కూర్పులో కరటక శాస్త్రి శిష్యుడికి ఆడ వేషం వేయించి రామప్పంతులు దగ్గరకు వచ్చి ఆ పిల్లని ఓ ఊరిలో 1500 రూపాయలుకి అమ్మజూపేనని, వ్యవధి ఉంటే కానీ సొమ్ము ఇవ్వలేనన్నారని, ఋణబాధ ఎక్కువగా ఉందనీ, ఎక్కడయినా పెళ్లి చేయించమని వేడుకుంటాడు. రామప్పంతులు లుబ్ధావధానులు తో మళ్ళీ ఈ విషయం చెపుతూ ఏ ఊరిలో గుంటూరు శాస్తులు పిల్లను అమ్మజూపేడో చెపుతాడు. రెండవ ఎడిషన్ అన్ని పుస్తకాలలోనూ కరటక శాస్త్రి చెపుతున్నప్పుడు 'నల్లబిల్లి' అని అచ్చయి ఉంది. కానీ రామప్ప పంతులు తిరిగి లుబ్ధావధానులుతో చెప్తున్నప్పుడు ఆ ఊరు పేరు 'నందిపిల్లి' అని ఉంటుంది. రామప్పంతులుకి ఊరుపేరు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఆ ఊరు 'నల్లబిల్లి' అయినా అయుండాలి లేక నందిపిల్లి అయినా అయుండాలి. ఏది కరెక్ట్

పై సందేహ నివారణకు మొదటి కూర్పు చూడాలి (1897). మొదటి కూర్పులో కరటక శాస్త్రి చెప్పినపుడు 'నందిపిల్లి' అని చెపుతాడు. అన్ని పుస్తకా లలోనూ అలాగే ఉంటుంది. ఈ ప్రస్తావన ఒక్కసారే వస్తుంది. అంచేత రెండవ ఎడిషన్లో 'నల్లబిల్లి' అచ్చు తప్పు. అది 'నందిపిల్లి'. ఈ mistake ఎవరూ కరెక్ట్ వృద్ధుల కళ్యాణరామారావు....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?