₹ 190
"సాయిచంద్! నువ్వెందుకు మీ తాత, తండ్రి లాగా వ్రాయటం లేదు! వ్రాయటం అన్నది ని కుటుంబం నీకిచ్చిన వారసత్వం. ప్రస్తుతం నువు డాక్యూమెంటరీలు నిర్మిస్తున్నావు. ఆ విధంగానే అక్షర రూపాన్ని డాక్యుమెంట్ చెయ్యి", అని ప్రఖ్యాత బిబిసి జర్నలిస్ట్, రచయిత సర్ మార్కెటుల్లి యిచ్చిన సలహా..... ఈ రెట్రోస్పెక్టివ్.
-సాయిచంద్ త్రిపురనేని.
- Title :Care of
- Author :Tripuraneni Saichand
- Publisher :Kaviraju Academy
- ISBN :MANIMN0736
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :254
- Language :Telugu
- Availability :instock