కొన్నాళ్ల క్రితం అమ్మాయిలందరూ మెడిసిన్ లో జయినయి, అమెరికా వెళ్ళి డాలర్లు ప్రింటు చేస్తమన్నంత ధీమాగా ఉండేవారు. కంప్యూటర్ నేర్చుకుంటే చాలు అమెరికా నుండి డోనాల్డుట్రంపొచ్చి పెళ్లి చేసుకుని తీసికెళ్తాడన్నంత భ్రమలో ఉంటున్నారు.
- దైవ సంకల్పం.
పెళ్లి విషయంలో ఫ్రీడమ్ ఇచ్చాము అన్న తల్లి "మనవాళ్ల అబ్బాయేనట, ఒకసారి మీట్ అవుతే కానీ నీకు నచ్చినది లేనిది తెలియదు" అంటుంది. మనవళ్ల అబ్బాయని తెలిస్తే ప్రేమ పుట్టుకొస్తుందా?