Logili Books

Novels

Digital Love

By Ganesh Moluguri

₹229
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Digital Love
Publisher
Ganesh Moluguri
ISBN
MANIMN7158
Binding
Paparback
Published Date
April, 2026
Number Of Pages
105
Language
Telugu
Availability
In Stock
About this book

నోటిఫికేషన్

ఈ కథ ప్రేమ గురించి కాదు. ఇది ఒక generation గురించి.

ముందు ప్రేమలో సమస్య దూరం. ఇప్పుడు ప్రేమలో సమస్య దగ్గర.

ముందు మనుషులు కలవడానికి సమయం పట్టేది. ఎదురు చూడటం ఉండేది. ఒక రోజు... ఒక చూపు... ఒక మాట కోసం. 

ఇప్పుడు దగ్గర కావడానికి ఒక చాలు. ఒక app ఒక message ఒక notification ఒక “Seen.” మనుషులు మాట్లాడకపోయినా screens మాట్లాడుతున్నాయి.

కానీ ఒక ప్రశ్న మాత్రం అలాగే ఉంది - దగ్గరగా కనిపించడం దగ్గర కావడమేనా? Digital closeness real intimacy కాదు.

ఈ generation ప్రేమించదు అని కాదు. ప్రేమ అంటే ఏమిటో తెలియదు అని కూడా కాదు. కానీ ఈ generation ప్రేమించదు - connect అవుతుంది.

మనుషులు కాదు notifications దగ్గరగా ఉంటాయి. మనసులు కాదు screens దగ్గరగా ఉంటాయి. అది దగ్గరగా ఉండటం కాదు. అది notification మాత్రమే. కొన్ని ప్రేమలు ముగిసిపోవు.

అవి delete అవుతాయి.

మనుషులు కాదు notifications మాత్రమే మాయమవుతాయి. ఈ కథ ప్రేమ గురించి కాదు. ప్రేమలా కనిపించే connections గురించి...........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?