Logili Books

History

Enugekkina Sampada

By Ranganadha Ramachandra Rao

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Enugekkina Sampada
Publisher
Chayya Resources center
ISBN
MANIMN6318
Binding
Papar Back
Published Date
May, 2025
Number Of Pages
260
Language
Telugu
Availability
In Stock
About this book

మార్చి 5

తూర్పు

సంగ్లిలోని ఒక ఇల్లు

విజయనగర సామ్రాజ్యపు 'తూర్పు వాకిలి' ముకుబాగిలు నుంచి చిత్తూరుకు వెళ్ళే నేషనల్ హైవే 4వ రోడ్డులో ఎదురుపడే ఊరు సంగ్లి ఆ సంగ్లిలోని ఓ చిన్న వీధిలోని సుమారు 300 సంవత్సరాల పాత ఇంటి మేడ మీది పైగదిలో ఎనభై ఏళ్ళ సంజమ్మ స్పృహ తప్పి పడివుంది. ఆమె నోటి నుంచి కారిన జొల్లుతో పాటూ సున్నం చిన్నచిన్న సెలయేళ్ళల్లా చెంపల మీదుగా కారి ఎండిపోయింది. ఆమె గొంతులో కూడా పోక్క సైజు సున్నం ఎండిపోయి వుంది. అదే సున్నం ముక్కుపుటాలు వరకు కారి అక్కడక్కడ ఉండలు కట్టింది. అది ఉండలు కట్టి ఎండిపోవటానికి ముందే ఆమె ప్రాణం పోయింది. ఆమె ఊపిరాగిపోయి చనిపోయింది.

సంజమ్మ రోజూ ఆకువక్కలు వేసుకునేదయినప్పటికీ, అంత సున్నాన్ని ఎన్నడూ ఆమె నోట వేసుకున్నది కాదు; అట్లా ఎవరూ వేసుకోరు. ఆమె నోట్లో సున్నాన్ని ఎవరో బలవంతంగా కుక్కడం వల్ల అది ముక్కులోకి చేరుకుని ఆమె ఊపిరాడక చనిపోయింది. ఒంటరిదైన సంజమ్మ చనిపోయి రెండు రోజులైనా ఎవరి దృష్టికి రాలేదు.

ఆమె చనిపోవటానికి రెండు రోజుల ముందు ఆమెను చూడటానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమ కాంట్రాక్ట్ పని పూర్తిచేసి బెంగళూరుకు వెళ్ళారు. బెంగళూరులో తమకు పని ఇచ్చినవారికి చేర్చవలసిన వస్తువు చేర్చి, డబ్బులు..................

------------- ఏనుగెక్కిన సంపద

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?