• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Gramina Prajavani

Gramina Prajavani By Sri Sunkara Satyanarayana

₹ 50

                                                           శ్రీ సుంకర సత్యనారాయణ శాసనమండలిలో సభ్యునిగా ఉన్నది 16 మాసాలు మాత్రమే అయినప్పటికీ మంచి పార్లమెంటేరియన్గా గణతికెక్కిరి. మృదుమధురమైన శైలి వారిది. గ్రామీణ ప్రజల సమస్యలపట్ల వారికీ శ్రద్ద హెచ్చు. వారి ప్రసంగములు శ్రోతల హృదయములకు  హత్తుకొనునట్లుండును. ఎంతసేపు ప్రసంగించిన ఇంకా వినవలెననిపిస్తుందే తప్ప చాలు అనిపించదు. శాసనమండలి సభ్యులకు శ్రీ సుంకర అంటే ఎనలేని గౌరవం. నాకు ఒక ప్రత్యేక గౌరవ భావం ఏర్పడింది. వారి ప్రసంగాలు ఆంధ్రప్రజల మెప్పు పొందినవి.

                                                          శాసన మండలిలో వారి చేసిన ప్రసంగాలను గ్రంధస్తం చేయుట ముదావహం.

  • Title :Gramina Prajavani
  • Author :Sri Sunkara Satyanarayana
  • Publisher :Raithunestam Publications
  • ISBN :MANIMN0605
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :104
  • Language :Telugu
  • Availability :outofstock