₹ 499
హోమో సేపియన్స్ హోమో డేయుస్ గా మారుతుంటే మనకు మనం ఎటువంటి భవితవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం?
పరిణామక్రమం యొక్క ప్రధాన శక్తీ - స్వాభావిక ఎంపిక - తెలివైన రూపకల్పనకు దారి ఇస్తుంటే మానవుల భవితవ్యం ఎలా మారుతుంది?
గూగుల్ ఇంకా ఫేస్ బుక్ లు మన రాజకీయ ఇష్టాయిష్టాలను గురించి మనకు తెలిసినదానికన్నా ఏక్కువగా తెలుసుకుంటే ప్రజాస్వామ్యం ఏమవుతుంది?
పేలుసయినా భూగ్రహాన్ని కడకు మానవజాతిని మన స్వoత విధ్వంసక శక్తుల నుండి ఏ రకంగా కాపాడుకుంటాము?
ఈ పుస్తకంలో ప్రొఫెసర్ పరారీ ఇటువంటి ప్రశ్నలను మన ముందు ఉంచుతారు. వాటికీ వీలైన జవాబులను ఆసక్తి కలిగించే, ఆలోచనలు పుట్టించే పద్దతిలో వెతుకుతారు.
- Title :Homo Deyus Repati Sankshiptha Charitra
- Author :Yuval Noah Harari
- Publisher :Manjul Publishing House
- ISBN :MANIMN2162
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :385
- Language :Telugu
- Availability :instock