Logili Books

Novels

Kalala Vanamlo Kalupu Mokkalu

By Bendhalam Krishnarao

₹125
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kalala Vanamlo Kalupu Mokkalu
Publisher
Gitanjali Publications
ISBN
MANIMN1339
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
139
Language
Telugu
Availability
In Stock
About this book

ఆదివారం సాయంత్రం ఆరుగంటలు కావస్తోంది.

దూరంగా ఆకాశంలో మిణుకు మిణుకుమంటూ ఉదయిస్తున్న నక్షత్రాలు......

పట్టణంలో ఒక్కోటిగా కళ్లు తెరుచుకుంటున్న విద్యుత్ దీపాల వెలుగులు...

సముద్రం పై నుంచి తీరానికి వస్తున్న గాలిపరిమళం...

విశాఖ బీచ్ లో సందర్శకుల కోలాహలరా పడమటి దిక్కుకు జారిపోతున్న సూర్యుడు.

ఆవరించుకుంటున్న మసకచీకట్లతో పాటు పరుచుకుంటున్న వెలుగుల మధ్య కదిలి పోతున్న మనుషుల వెంట నడిచిపోతున్న నీడలు....

                                                                                                      - బెందాళం కృష్ణారావు

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?