Logili Books

Devotional and Religion

Karanagamam Cheppina Nityarchana

By Kandhukuri Venkata Satya Brahmacharya M A

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Karanagamam Cheppina Nityarchana
Publisher
Sri Kamakshi devi Pooja Peetam
ISBN
MANIMN3019
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
96
Language
Telugu
Availability
In Stock
About this book

                             శివపూజతో సమానమైన పూజఇంతకుముందు లేదు.ఇక పిమ్మట మరొకటి ఉండదు. శివపూజ సకలపాపాలను హరిస్తుంది. సకలలోకాలకు సుఖమునిస్తుంది. సకల దానఫలితాన్ని, సకల యజ్ఞఫలితాన్ని కలిగిస్తుంది.సకల దోషములనుండి దూరం చేస్తుంది... శివపూజ జయప్రదం, కల్యాణకారకం, రాష్ట్ర వృద్ధికరం, శత్రునాశనకరం. భూమిపై ఎక్కువ పుణ్యాన్ని ఇచ్చే పూజ ఒక్క శివలింగార్చనే. సకల ప్రజలు శివపూజను ఆచరించి శివానుగ్రహం పొందడం చాలా అవసరం. శివలింగార్చనతో సాధ్యం కానిది ఏదీ లేదు. - పుత్రులు, భార్య, భూమి, స్వర్గం, మోక్షం ఇవన్నీ లభిస్తాయి.మూడు లోకాలను జయించే ఐశ్వర్యం లభిస్తుంది. వేయిగోవులు, సకల పశుసంపద శివభక్తుడి ఇంటిముంగిట నిలుస్తాయి. ఈ జన్మలోనే ముక్తి లభిస్తుంది. ఈ శివపూజ ఇంట్లో ఆచరిస్తే ఆత్మార్థపూజ అంటారు. ఆదే ఆలయంలో ఆచరిస్తే పరార్థపూజ అంటారు. ఈ పరార్థపూజను గురించి కారణాగమం చెప్పిన నిత్యార్చన విషయాలే ఈ పుస్తకం.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?