Logili Books

Short Stories

Kathasravanthi Gopichand Kathalu

By Dr V Lakshmi Narayana , Penugonda Lakshmi Narayana , Valluru Sivaprasad

₹60
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kathasravanthi Gopichand Kathalu
Publisher
Visalandhra publishing house
ISBN
AMARAVAT73
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
114
Language
Telugu
Availability
In Stock
About this book

శిర కుమారబాబు రైలు దిగాడు. అది అట్టే పెద్ద స్టేషన్ కాకపోవటం వల్ల ప్రయాణీకులు ఎక్కువ మంది లేరు. సామాన్లు మోసే కూలీలు లేరు. ఒక పోర్టరు మాత్రం ఎర్ర జెండా ఆకుపచ్చ జెండా కలిపి చుట్టి చంకలో పెట్టుకొని అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆ రైలు మార్గమంతా తన జెండాల ప్రభావం వల్లే నడుస్తుందని అతని అహంకారం. 

అతన్ని పిలిచి శిశిర కుమారబాబు అడిగాడు - 

"వెంకయ్యగారిల్లెక్కడ?"

"ఏ వెంకయ్య? ఇక్కడ వెంకయ్యలు కొల్లల క్కొల్లలున్నారు!" అన్నాడు పోర్టరు.

శశిర కుమారబాబుకి వెంకయ్య యింటి పేరు తెలియదు. తిలకం భర్త అని మాత్రమే తెలుసు. 

                                                                                                - లక్ష్మీ నారాయణ  

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?