Logili Books

Short Stories

Tirigirani Vasantham

By Ravulapati Venkata Ramarao

₹140
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Tirigirani Vasantham
Publisher
Malletiga Publications
ISBN
MANIMN1429
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
178
Language
Telugu
Availability
In Stock
About this book

       నేను 'తిరిగిరాని వసంతం' పేరుతో ఒక కథా సంకలనాన్ని పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా వున్నా కొంచెం బెరుగ్గానే వుంది. ఇది మొదటి ప్రయత్నం కాబట్టి. అసలు నేను కథలు ప్రస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నాకు కవితలంటే చాలా ఇష్టం. చదవడమన్నా, వ్రాయడమన్నా! కారణాలు చెప్పాల్సి వస్తే ముఖ్యమైనవి, ఘాడత, క్షుప్తత, అనంత అర్ధాల విస్తృతి. 

          నా - "మీరు కథలు బాగా వ్రాయగలరు. ప్రయత్నించండి". అని కథలు చెబుతాను కానీ వ్రాయలేను చమత్కరిస్తే 'వ్రాయడం కూడా తేలికైన భాద్యతే' అనే రిటార్టుతో నాలో కూడా వ్రాయలేనే ఇచ్చింగ్ మొదలైంది.

                                                                                              - రావులపాటి వెంకట రామా రావు 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?