Logili Books

Short Stories

Kathasravanthi Madhurantakam Narendra Kathalu

By Kakumani Srinivasarao , Penugonda Lakshminarayana , Valluru Sivaprasad

₹60
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kathasravanthi Madhurantakam Narendra Kathalu
Publisher
Visalandhra Book House
ISBN
AMARAVAT76
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
112
Language
Telugu
Availability
In Stock
About this book

నగరం నుంచీ యింగ్లీషు దినపత్రికల్ని మోసుకొచ్చిన పేపర్ వాన్ నాలుగు కాళ్ళ మండపం దగ్గరికి రాగానే హారన్ మోగించడం మొదలెట్టింది. అక్కడి నుంచీ ఆ పేపరు యేజంటు కార్యాలయం అరఫర్లాంగు దూరంలో వుంది. ఆ అరఫర్లాంగు దూరం పొడవునా హారన్ మోగిస్తూ వెళ్లడం ఆ వాన్ డ్రైవర్ కలవాటు. నిద్రపోతున్న పేపర్ కుర్రాళ్ళకు అదే మేలుకొలుపు. 

               నాలుగు కాళ్ళ మండపం దగ్గర, పాత చావడి మొండిగోడల పక్కన పడుకున్న రంగమ్మ పేపరు వాన్ హారను వినిపించగానే, విసుగ్గా వొళ్లు విరుచుకుంటూ లేచి కూర్చుంది. కనురెప్పల్ని విడివడనివ్వకుండా అడ్డం పడుతున్న కంటి పుసుల్ని రెండు చేతుల్తోనూ తుడుచుకుంటూ, సగం కనురెప్పల్ని బలవంతంగా పైకి కదిల్చి రోడ్డుకేసి చూపులు సారించింది. 

                                                                                               - కాకుమని శ్రీనివాసరావు 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?