• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kavita Sravanthi Arudra Kavita

Kavita Sravanthi Arudra Kavita By Prof Medipalli Ravi Kumar

₹ 60

త్వమేవా9 హమ్

'చిన్న చిన్న చీమలూ వగైరా

అడుగు భుజం అనుకోండి

బలవంతమైన సర్పం

గట్రా ఎట్ సెట్రా

అడుగు భుజం ఉత్పత్తి చేసే

ఆహారం మీద ఆధార పడ్డం వల్ల

లంబం అవదా మరి?

ఈ భుజాల పరస్పర సంఘర్షణల ఫలితం

ఈ భుజాల కర్ణం మీది చతురశ్రం

అవునా! సరి-

ఈ చతురశ్రపు వైశాల్యం ఈజీక్వలూ

రెండు విభిన్న భుజాలపైగల

చతురశ్రాలలోని తమిస్రం

థీసిస్ యాంటీ థీసిసులు మిశ్రం

రెండు భిన్నపక్ష సంజ్ఞల పోరాటం

అనగా ఒక నూతన వ్యవస్థ.

'మానవ సమాజమొక పూరా విప్పారిన పుష్పం

అట్టడుగున పరిశ్రమించే జనావళి........................

  • Title :Kavita Sravanthi Arudra Kavita
  • Author :Prof Medipalli Ravi Kumar
  • Publisher :Andhra Pradesh Abyudaya Rachaithalu Sangam, Guntur Branch
  • ISBN :MANIMN5912
  • Binding :Papar Back
  • Published Date :Dec, 2024
  • Number Of Pages :80
  • Language :Telugu
  • Availability :instock