Logili Books

Novels

Khruschev Asatyalu

By Grovar For , Yarlagadda Venkatrarao

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Khruschev Asatyalu
Publisher
Navasakam Prachuranalu
ISBN
MANIMN2207
Binding
Paerback
Published Date
2019
Number Of Pages
488
Language
Telugu
Availability
In Stock
About this book

                            ఈ ప్రసంగంలో కృస్చేవ్ వాస్తవాలే చెప్పాడా? ఆ కాలంలో కొంతమంది కమ్యూనిస్టులు కృస్చేవ్ నిజమే చెప్పాడని నమ్మారు. నమ్మనివారు నమ్మమని చెప్పారు కానీ ఎందుకు నమ్మలేరో చెప్పలేకపోయారు.

                            1991 సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత అసలు స్టాలిన్ యుగంలో ఎం జరిగింది అన్నది తెలుసుకోవడానికి ఒక చారిత్రక పరిశోధన ప్రారంభమైంది. గ్రోవర్ ఫర్ ఇంగ్లీషులో రచించిన "కే Khruschev Lied " పుస్తకానికి తెనుగు అనువాదం కృస్చేవ్ అసత్యాలు అటువంటి పరిశోధనా గ్రంధం. ఈ పుస్తకంలో గ్రోవర్ ఫర్, చారిత్రక పత్రాల ఆధారంగా కృస్చేవ్ రహస్య ప్రసంగమంతా అబద్దాల పుట్ట అని రుజువు చేశారు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?