Logili Books

Novels

Rough Game

By N S Nagireddy

₹160
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Rough Game
Author
Publisher
Brilliant Books
ISBN
MANIMN4374
Binding
Papar back
Published Date
2023
Number Of Pages
160
Language
Telugu
Availability
In Stock
About this book

రఫ్ గేమ్

అర్ధరాత్రి పన్నెండు గంటలవుతోంది! అమావాస్య రాత్రి... చీకటి కాటుక పులిమినట్లు వాతావరణాన్ని అలుముకుపోయి కన్ను పొడుచుకున్నా కనబడటం లేదు. నల్లని తారురోడ్డు చచ్చిన కొండచిలువలా మెలికలు తిరిగి వుంది! రోడ్డుకిరువేపులా చింతచెట్లు గాలికి కొమ్మలు వూగుతుంటే వికృతంగా శబ్ధాలు చేస్తున్నాయ్!

వాచ్లోకి చూసుకుంది ధీరజ. సెకన్ల ముల్లు వేగంగా కదులుతోంది! తలతిప్పి చూసిందామె!

దూరంగా పొదలమాటున ఆగి వున్న వాన్ ప్రక్కన నిలబడి వున్నారు కానిస్టేబుల్స్, విసురుగా వీస్తున్న చలిగాలివలనో... ఆ వాతావరణంలోని భయంకరత్వానికో... త్వరలో సంభవించబోయే సంఘటనను వూహించుకునో... వారి శరీరాలు స్వల్పంగా కంపించటం ఆమె కంటి చివర్ల నుండి గమనించింది!

వారెందుకు భయపడుతున్నారో ఆమెకి తెలుసు! తాము ఎదుర్కోబోతోంది ఎవరినో తెలుసుగనుక వారంతగా భయపడుతున్నారు! అందులో అసహజత్వంలేదు. తాము ఎదిరించబోతోంది వట్టి వ్యక్తిని కాదు. ఒక భయంకర దుష్టశక్తి...............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?