Logili Books

Short Stories

Kolanulo Koneru

By Nunna Teja

₹40
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kolanulo Koneru
Author
Publisher
Sri Raghava Achanchala Publications
ISBN
MANIMN4205
Binding
Papar back
Published Date
Jan, 2023
Number Of Pages
48
Language
Telugu
Availability
In Stock
About this book

ప్రియమైన వాక్యాలు

ప్రేమ అనేది మధురమైన కావ్యము. ప్రాణం, మమకారం రెండు కలసి చేసిన అంకురార్పణం. అగ్నికి ఆజ్యము తోడైనట్టు ప్రేమకి అభిమానం చేకూరింది. గగన శీలను అందుకోవడం కోసం పర్వతము తపించినట్టు, నీ గుండె లోతులో ఉన్న శిఖరమును అందుకోవటానికి మనస్సు ఉవ్విళ్ళూరే క్షణములు అణువు అణువునా నన్ను వెన్నంటి సాగాయి.

నీ చల్లని చూపు వెన్నెల కాంతుల వలె నా మదిని తట్టి లేపాయి ప్రియతమా.

నీదైన రోజున నేను నీ చెంతన లేకపోయిన నా తనువు, నా నీడ నీ వెంటే ఉంటూ వెయ్యి కన్నులతో, కోటి ఆశలతో నా మనస్సు పుష్పాంజలితో సుగంధ పరిమళాలతో ఎదురు చూస్తుంది.

నయనములు, కనురెప్పలు నీ అందమైన రూపమును కన్నుల లోగిలిలో నన్ను నా రాజ్యంలో ఒక ప్రియమైన బందీని చేశాయి.

ఎన్నో మైళ్లు దూరంలో ఉన్నా నీ ప్రియమైన పలుకు కోసం ఆర్తితో ఎదురు చూస్తూ నీ ప్రియుడు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?