Logili Books

Inspirational

Krushi vunte. . . .

By Killada Satyanarayana

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Krushi vunte. . . .
Publisher
Sahithi Publications
ISBN
MANIMN1537
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
239
Language
Telugu
Availability
In Stock
About this book

                   మనందరిది ఒక్కటే కథ. హెచ్చుతగ్గులు ఏమైనప్పటికి. మనందరిది ఒక్కటే బాధ. వూరువాడా ఏదైనప్పటికీ అదే.-

                   "మీ పిల్లలు ఎం చేస్తున్నారు?" అన్న ప్రశ్నకు సమాధానం . ఈ ప్రశ్న నుండి ఎవరు తప్పించుకోలేరు.

                   మా అబ్బాయి ఫలానా, మా అమ్మాయి ఫలానా అని మనం చెప్పగానే ఎదుటివాళ్ళు " ఓ.... వాళ్ళు మీ పిల్లలేనా" అంటుంటే మన ఆనందం ఆకాశమైపోదు!

                      ఏ తల్లిదండ్రులైనా పిల్లల వల్ల తమకు గుర్తింపు రావాలనుకుంటారు. దీనికి అమెరికా కూడా మినహాయింపు కాదు. అంతే కదా? "జనులా పుత్రుని కనుగొని పొగడగ," ఒక కాంతి మన జన్మను ధన్యం చేసినట్లు భావిస్తాం. ఆ కాంతిలో జీవితం హాయిగా గడిచిపోతుంది అవునా?

                      నా వయస్సులో వున్న తల్లిదండ్రులందరిని నిలదీస్తున్న ప్రశ్న - పిల్లలు. వాళ్ళను తీర్చిదిద్దాలి. వాళ్ళను ప్రయోజకుల్ని చేయాలి. జనులా పుత్రుని కనుగొనాలి. ఎలా?

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?