Logili Books

Short Stories

Manishi Lopali Mahasamudralu

By Killada Satyanarayana

₹80
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Manishi Lopali Mahasamudralu
Publisher
Visalandhra Publishing House
ISBN
MANIMN0734
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
108
Language
Telugu
Availability
In Stock
About this book

                            నా చిన్న మాట....

                       పదిహేడేళ్ళ అమ్మాయి తన ప్రాణాన్ని థానే తీసేసుకుంది. కలకలం రేపింది. చిన్నాపెద్దా "అయ్యో" అన్నారు. గాలి కూడా సానుభూతి చూపింది. ఆకాశం కన్నీళ్ళు కార్చింది. "జీవితాన్ని ఎం చూసిందని" అన్నారు. నిజమే! కలలకు చోటులేని ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. "అంత బరువెం మౌసిందని" అన్నారు మరికొందరు. పరీక్షలో ఫెయిలవడం కూడా ఒక కారణమేనా అన్నారు. ఏమో! ఎం తెలుసు. ఆ పరీక్ష చుట్టూ ఎన్ని కలల సాలిగూళ్లు అల్లుకున్నాయో. సమాజం తనకై నిర్మించిన ఎన్ని సౌధాలను ఆ వైఫల్యం కూల్చివేసిందో. మొత్తనికి ఆ ఘటన నన్ను కుదిపేసింది. తరువాత ఏం  జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

                                                                                           -కిల్లాడ సత్యనారాయణ.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?