• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Laddha

Laddha By Vemula Ellaiah

₹ 300

మాన చిధ్ర

రొమ్ముల మీద గమ్మత్తు నిద్ర పెండ్ల గడియల్లో కలయిక

ఏడనొ పుట్టి నీమెడన కత్తిని ఉత్త నటన

సుకం సూది మొన విషం తెలియని అంశం

తెలియని గడియ గంబీరమే....

మెప్పు పొందె ఆరాటం తృప్తి నాటకం

భలవంత బలాత్కారం బలిఆడది

అంగం ముడుసుకున్న జాడలొ మొగతనం

ప్రియాతి ప్రియా పక్క దొంగాట

పక్కా ఆలి మోజూ జంతు జాతి జలజల్మే అబ్బా! మనిషి మానవాళి యాది

పిండంజారె మానం ఛిద్రమ మగతనం...................

  • Title :Laddha
  • Author :Vemula Ellaiah
  • Publisher :Mulki Books, Nalgonda
  • ISBN :MANIMN3874
  • Binding :Papar back
  • Published Date :2020
  • Number Of Pages :268
  • Language :Telugu
  • Availability :instock