Logili Books

Devotional and Religion

Mahabharatha Vijnana Sarvasvam

By Dr Gunji Venkataratnam

₹1000
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Mahabharatha Vijnana Sarvasvam
Publisher
Emesco Books
ISBN
MANIMN2463
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
1440
Language
Telugu
Availability
In Stock
About this book

                  డా. గుంజి వెంకటరత్నం (జననం 16-05-1937). నెల్లూరు జిల్లా కలిచేడులో జన్మించారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్.డి. పొందారు. వరంగల్లు సికెఎం కళాశాలలో 1970 నుండి తెలుగుశాఖలో లెక్చరర్‌గాను, రీడర్ గాను, శాఖాధ్యక్షుడుగాను పనిచేసి 1995లో పదవీ విరమణ చేశారు. 'హంసవింశతి' పై విశిష్టమైన కృషిచేశారు. విజ్ఞాన సర్వస్వాల నిర్మాణం వెంకటరత్నంగారి అభిమానాంశం. విజ్ఞాన సర్వస్వాల నిర్మాణ పద్ధతుల గురించే ప్రత్యేక గ్రంథాలు రచించారు. స్వంతంగా విజ్ఞాన సర్వస్వాలు కూర్చారు. వాటిలో చెప్పుకోదగినది మహాభారత విజ్ఞాన సర్వస్వం. నామ విజ్ఞానం, సూక్తి విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం అని మూడు భాగాలుగా విభజించుకొని ఆయన కూర్చిన ఈ విజ్ఞాన సర్వస్వం తెలుగులో విశిష్టమైన గ్రంథం.

               వెంకటరత్నం గారు కవి, విమర్శకుడు, నాటకకర్త, బహు గ్రంథ కర్త. వీరి రచనలనేకం ప్రచురితమయ్యాయి. మరెన్నో ప్రచురితం కావలసి ఉన్నాయి. ఆయన అనేక సన్మానాలు పొందారు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?