Logili Books

History

Mana Mahaniyulu Vanda Mandhi Charitra Okka Chota

By D R S Narendra

₹250
Out of Stock
Out of Stock
Book Details
Title
Mana Mahaniyulu Vanda Mandhi Charitra Okka Chota
Publisher
Sadhgunabala Pakshapatrika Prachuranalu
ISBN
MANIMN0488
Binding
Paperback
Published Date
2017
Number Of Pages
208
Language
Telugu
Availability
Out of Stock
About this book

           ఈతరం పిల్లలు చారిత్రక పురుషుల గురించి, గొప్పవారయిన మన పూర్వనాయకుల గురించి తెలుసుకోవటానికి ఉత్సాహం చూపటం లేదు. ఏదో పుస్తకాలలో కనిపించే వారిని గురించి మొక్కుబడిగా చదవటం తప్ప క్షుణంగా తెలుసుకోవాలని ప్రయత్నించటం లేదు. 

           పిల్లలు మన పూర్వనాయకుల గురించి, వీరుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వారి స్ఫూర్తితో భవిష్యత్తులోకి సాగిపోవాలి. నిన్నటి ప్రభావం నేటిపైనా, నేటి ప్రభావం రేపటి పైనా ఉండక మానదు. ఈ చారిత్రక సత్యాన్ని ఎవరూ కాదనలేరు. 

           గతం ఎంత ఉదాత్తమైనదో, ఘనమైనదో పిల్లలు తెలుసుకోవాలి. ఆ గౌరవాన్ని నిలబెట్టే విధంగా తాము తయారవ్వాలనే ఆలోచన వారిలో కలగాలి. అలాంటి ఆలోచన వచ్చిన ప్రతి బాలుడూ ఒక ఉత్తమపౌరుడుగానే రూపొందుతాడు. 

                                                                                                          - డి. ఆర్. ఎస్. నరేంద్ర 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?