Logili Books

Devotional and Religion

Mandragitha

By Ekkirala Krishanamacharya

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Mandragitha
Publisher
Kulapathi Books Trust
ISBN
MANIMN2137
Binding
Paerback
Published Date
2018
Number Of Pages
296
Language
Telugu
Availability
In Stock
About this book

                         భగవద్గితకు ఎన్నో వ్యాఖ్యానములు, భాష్యములు కలవు. భగవత్ స్ఫూర్తి కలిగిన వారందరునూ భగవద్గితపై తమదైన వ్యాఖ్యను వ్రాయుట భారతీయ సంప్రదాయమున కన్పట్టుచున్నది . సాక్షాత్తు భగవంతుడే బ్రహ్మ్నాత్తత్వమును , ఉపనిషత్సారమును, యోగవిద్యను సమన్వయించి అందించిన పారమోత్కృష్ట గ్రహించి , ముముక్షువులైన వారెందరో గలరు.

                         భగవద్గిత వ్యాఖ్యానములో మంద్రగీత కొక ప్రత్యేక స్థానము గలదు. కాలక్రమమున  అది తెలియగలదు. శ్రద్ధాశువులైన సామాన్య జనులకు మంద్రగీత పరిపూర్ణ మార్గదర్శకము . 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?