Logili Books

Novels

Mattikalla Maharakshasi

By Ngugi Wa Thiongo

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Mattikalla Maharakshasi
Publisher
Swecha Sahiti Publications
ISBN
MANIMN0433
Binding
Paperback
Language
Telugu
Availability
In Stock
About this book

  విప్లవాలకు ముందు రష్యా చైనా దేశాల్లో వచ్చినంత గొప్ప సాహిత్యం ఇవ్వాళ ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాల్లో వస్తున్నది. నవల, కవిత్వం, కథలలో మాత్రమే కాదు ఆ సృజనాత్మక ప్రక్రియలకు దిశనూ, ప్రాపంచిక దృక్పథాన్నీ కూర్చే సాహిత్య వివేచన, విమర్శ, తాత్విక చింతనలో కూడా ఇవ్వాళ ఈ ఖండాల రచయితలు , పీడిత జాతులకు కండబలాన్ని కూర్చే అండగా ఉన్నారు. ఇంగ్లిష్ భాషను 'విప్లవీకరించిన' ఘనత కూడ ఇవ్వాళ లాటిన్ అమెరికా పత్రికా రచయితలకు, ఆఫ్రికా సాహిత్యవేత్తలకు దక్కుతుంది. 

              రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దాదాపు ఈ అన్ని దేశాలూ వలస పాలన నుంచి విముక్తి చెందినప్పటికీ విదేశీ పాలనను మరపించే స్వదేశీ దళారీ నిరంకుశ పాలనకు గురికావడం, సామాజిక జీవితంలో కొనసాగుతున్న అసమానత, దోపిడీలు సాహిత్యాన్ని సజీవం చేస్తున్న 'సంఘర్షణకు' కారణమయి ఉంటాయి. 

                                                                                      - గుగి వా థియాంగో, వరవరావు 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?