Logili Books

Novels

Sagaram Eedatam Telikem Kadura

By Naga

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sagaram Eedatam Telikem Kadura
Author
Publisher
Varnam Publications
ISBN
MANIMN7013
Binding
Paparback
Published Date
June, 2026
Number Of Pages
129
Language
Telugu
Availability
In Stock
About this book

గోడలు గుండె చప్పుడు విన్న రోజులు అవి!

కొన్ని రోజులుగా విజయవాడ వాతావరణం చల్లగా ఉంది. నిన్నరాత్రి మచిలీపట్నం నుండి వస్తూ బస్సులో నా మర్చిపోయాను. అది మా పెద్దమ్మ ఇచ్చిన బహుమతి. పోయాక గానీ అర్ధం కాలేదు, అదంటే నాకు అంత ఇష్టమని. బాధగా ఉంది. శాలువా పోయిందనో, ఉద్యోగం పోయిందనో, పెళ్ళాం వదిలేసిందనో కూడా కాదు. ఇవన్నీ చెప్పుకుంటూ తల ఆనించి ఏడ్వడానికి ఒక భుజం కూడా లేకపోవడమే అసలైన బాధ.

'బాధకు కూడా కొలమానం ఉంటే బాగుండేది' అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.

ముఖం మీద చిరునవ్వు కప్పుకుని నడుస్తున్నప్పటికీ, మనసు లోతుల్లో అంతా శూన్యం. నా పదకొండేళ్ల కూతురు కావ్య, ఈ మధ్య నా ఒంటరితనాన్ని నేనేమి చెప్పకుండానే అర్థం చేసుకుంటోంది. ఎంతో చురుకైన పిల్ల. అల్లరి ఎక్కువే కానీ ఆడపిల్లకు అల్లరేగా అందం..........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?