Logili Books

Short Stories

Meedi Tenali Maadi Tenali

By R C Krishna Swamy Raju

₹140
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Meedi Tenali Maadi Tenali
Publisher
Hasyanandam Prachuranalu
ISBN
MANIMN6197
Binding
Papar Back
Published Date
Dec, 2024
Number Of Pages
157
Language
Telugu
Availability
In Stock
About this book

'కళ్యాణ' కట్ట

'మీసాలు ఉండే హీరోలు అందంగా ఉంటారా... మీసాలు తీసేసిన హీరోలు అందంగా ఉంటారా...' అని సినీ పత్రికలో వెదుకుతోంది వీరశివకుమారి. మోకాళ్ళ నొప్పులని వేడినీళ్ళ కాపడం పెట్టుకుంటూ ఉన్న రత్నమాల, కూతుర్ని చూసి "పనిపాట లేకుండా సినిమా వాళ్ళని చూస్తా కూర్చుంటే కడుపు నిండుతుందా?" అని కేకలేసింది.

"వండినామా, వడ్డించినామా, పాత్రలు కడిగినామా... లాంటి బతుకు నాది. దేవుడు మంచి రాత రాయలేదు నాకు. అంతా నా ఖర్మ ఖర్మ. అయినా... కూతుర్ని తిట్టను మాత్రం తెలుసు నీకు, ఇంటికి అల్లుడిని తెచ్చుకుందామని మాత్రం తెల్వదు" అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది వీరశివకుమారి.

"దేనికైనా టైం రావాలి. కాలం కలిసొస్తే ఎదురు కట్నం ఇచ్చే అల్లుడు దొరుకుతాడు... నిన్ను పూలపల్లకిలో ఊరేగిస్తాడు" చీర చెంగు నడుముకు చుట్టుకుంటూ అంది రత్నమాల.

ఇంతలో పైట వేసిన పన్నెండేళ్ళ పద్మ, వీరశివకుమారి దగ్గరికి పరిగెత్తు కుంటూ వచ్చింది.........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?