• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Mere Male

Mere Male By Arun Sagar

₹ 50

అరుణారుణ సాగర తీరాన...1

మహా వినియోగదారులను ఉద్దేశించి స్ట్రెట్ చిన్నది ఇలా అన్నది: '‘సూటిగా మాట్లాడు సుత్తిలేకుండా. కొడవలి లేకుండా, పిడులు ఊడిన కొడవళ్లు కనీసంగా లేకుండా వచ్చేశాం కనుక ఏమీ చేయలేకపోయాం. తన అప్రతిహత వ్యాపారాసక్తిలో యోగ్యతా, ఆకాంక్షా, ఆసక్తి లేకుండా లాభాపేక్షా పూరిత వాక్యములన్నీ కవిత్వమై పోయిన కాలంలో ఇక లాభం లేదనుకుని ఈ అరుణ్సాగర్ నాబడు కేవల పురు షుడు, మియర్ మేలుడు మరణ వాంగ్మూలం ఇస్తున్నాడు. నథింగ్ మోర్ దెన్,

  • Title :Mere Male
  • Author :Arun Sagar
  • Publisher :Andromeda Publications
  • ISBN :MANIMN3871
  • Binding :Papar back
  • Published Date :Jan, 2021
  • Number Of Pages :96
  • Language :Telugu
  • Availability :instock