Logili Books

Poetry

Molla Ramayanam

By Aathukuri Molla

₹400
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Molla Ramayanam
Publisher
Emasco Books pvt.L.td.
ISBN
MANIMN5076
Binding
Papar back
Published Date
Jan, 2024
Number Of Pages
568
Language
Telugu
Availability
In Stock
About this book

శ్రీ (మొల్ల) రామాయణము

పీఠిక

(కథా ప్రారంభము - అయోధ్యా పుర వైభవము - దశరథుని ధర్మ పాలనము దశరథుఁడు పుత్రకామేష్టి కావించుట - సురల మొఱ లాలించి శ్రీమహావిష్ణు వభయ మొసఁగుట - అగ్నిదేవుఁడు ప్రత్యక్షమై దశరథునకుఁ బాయస మిచ్చుట - కౌసల్యా కైకేయీ సుమిత్రల దౌహృద లక్షణములు - శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నుల యవతారము - యాగ రక్షణమునకు రాముని బంపుమని విశ్వామిత్రుని వేఁడికోలు - కౌశికుని యాజ్ఞపై రాముఁడు తాటకను గూల్చుట - రాముఁడు రాక్షసులను జంపి తపసి జన్నమును గాచుట శ్రీరాముని పాదధూళి సోక నహల్యయైన శిల - స్వయంవరము - శివధనువు నెక్కుపెట్టిన ధీరునకు సీత నిత్తునని జనకుని ప్రకటన - రాజకుమారులు శివ చాపమును గదల్ప నోడుట - ముని యానతి శ్రీరామునిచే శివ ధనుర్భంగము - సీతారాముల కల్యాణవైభవము - దశరథరాముని గని పరశురాముని యధిక్షేపము - శ్రీరాముఁడు పరశురాముని నారాయణ చాపముతోఁ గూడ విష్ణుతేజము నందికొనుట - ఆశ్వాసాంత పద్యగద్యములు)

 

శ్రీ మహిమాభిరాముఁడు వ

          సిష్ఠ మహాముని పూజితుండు సు

త్రామవధూకళాభరణ

          రక్షకుఁ డాశ్రితపోషకుండు దూ

ర్వామలసన్నిభాంగుఁడు మ

          హాగుణశాలి దయాపరుండు శ్రీ

రాముఁడు ప్రోచు భక్తతతి

          రంజిలునట్లుగ నెల్లకాలమున్.

అర్థాలు: శ్రీమహిమ+అభిరాముడు = మహిమావంతుడైన రాముడు; వసిష్ఠ మహాముని పూజితుండు; సుత్రామ = ఇంద్రుని; వధూ = భార్య అయిన శచీదేవి; కళ + ఆభరణ............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?