• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

N. T. R
₹ 100

           నటుడుగా ఎన్.టి.ఆర్  వైవిధ్యాన్ని కోరుకునేవారు. విభిన్న పాత్రల ఉత్శ్యహం చూపెట్టేవారు. అన్నిరకాల పత్రాలు చేయాలని, మూసపాత్రలకు తను పరిమితం కాకూడదని పట్టుదలతో ఉండేవారు. 1958లో విడుదలైన "భూకైలాస్ " చిత్రంలో రావణపాత్ర పెంచుకునే ప్రయోగాలు చేయడానికి అవకాశమిచ్చింది. "భూకైలాస్ " చిత్రంలో రావణపాత్ర శివభక్తి, మాతృభక్తికి పరిమితమైంది. ఆ చిత్రం తరువాత రావణబ్రహ్మ పాత్రను పూర్తిస్థాయిలో ఆవిష్కరించాలనే కుతూహలం ఎన్.టి.ఆర్ లో కలిగింది. ఆ ఉత్సుకతే కొంత కాలానికి తన సొంత నిర్మాణ సంస్థలో "సీతారామ కళ్యాణం "చిత్రం నిర్మించటానికి కారణమైoది.    

                                                      -కే.చంద్రహాస్.

                                                      -కే.లక్ష్మీనారాయణ.

  • Title :N. T. R
  • Author :K Chandrahas , K Lakshminarayana
  • Publisher :CSL publishers LLP
  • ISBN :MANIMN0525
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :64
  • Language :Telugu
  • Availability :instock