• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Naxalbari (Is Not Just The Name Of Village)

Naxalbari (Is Not Just The Name Of Village) By C S R Prasad

₹ 80

తిరిగి తిరిగొచ్చింది నక్సల్బరీ

తనకు మరణమే లేదంది నక్సల్బరీ

కలకత్తా విధులను కల్లోలపరిచింది

భిర్భుమి ప్రాంతాన జనసేన నడిపింది

శ్రీకాకుళంలోన ఉగ్ర స్వరూపియై

కూలి రాజ్యపు కొత్త రుచులు చవి చూపింది

శిరమెత్తి నిలిచింది నక్సల్బరీ

తాను గళమెత్తి పడింది నక్సల్బరీ

సిరిసిల్ల జగిత్యాల కూలి రైతులు పిలువ

పరవళ్లు తొక్కింది నక్సల్బరీ

తాను ఉరకల్లు వేసింది నక్సల్బరీ

తాను జయమందుతానంది నక్సల్బరీ.

  • Title :Naxalbari (Is Not Just The Name Of Village)
  • Author :C S R Prasad
  • Publisher :Viplava Rachayitala Sangam
  • ISBN :MANIMN1727
  • Binding :Paerback
  • Published Date :2017
  • Number Of Pages :136
  • Language :Telugu
  • Availability :instock