Logili Books

Novels

Nayanaanjali

By Koganti Vijayalakshmi

₹75
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nayanaanjali
Publisher
Madhu Priya Publications
ISBN
MANIMN1586
Binding
Paerback
Published Date
2010
Number Of Pages
222
Language
Telugu
Availability
In Stock
About this book

"బోర్, బోర్ ' అంది మానస

నిజమే! ఎగ్జామ్స్ ఎప్పుడవుతాయా, హాలిడేస్ ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తామే కానీ , తీరా వచ్చాక మన రొటీన్ సినిమాలు, పిక్నీక్ లతో బోర్ కొడుతోంది."

"ఎస్. ఎక్జాక్ట్లీ!" అంది అత్రి.

నీరజ, లక్ష్మిలు కూడ అవునన్నట్లు తలలూపారు.

ఆరంజ్ జ్యుస్ గ్లాసులున్న ట్రే తెచ్చి అందరి మధ్యకి పెట్టింది మంగమ్మ. తలొక గ్లాస్ తీసుకుని సిప్ చేయసాగారు.

"ఎటైనా తిరిగి వద్దాం" అంది అత్రి.

"ఎటు , ఎక్కడికి, ఎందుకు, ఏమిటి?" అంది మానస.

"ని, "ఏ" ప్రాసలు బాగానే ఉన్నాయిలే! చూడబోతే కవిత్వం వంటబట్టినదానిలా ఉన్నావ్?"

"వై నాట్. కవులంతా, ఈ సోకాల్డ్ రైటర్సంత ఒకనాడు నాలా ఉన్నవారే, రాను రాను, కవులుగా , పండితులుగా రూపుదిద్దుకున్నవారే!" అంది ఫోజు పెడ్తూ. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?