Logili Books

Novels

Nikshiptha

By Koganti Vijayalakshmi

₹80
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nikshiptha
Publisher
Madhupriya Publications
ISBN
MANIMN1280
Binding
Paperback
Published Date
2009
Number Of Pages
238
Language
Telugu
Availability
In Stock
About this book

"ఎక్స్క్యూజ్ మీ"

రోడ్డువారగా తలవంచుకుని నడుస్తు ఎదో ఆలోచనలో ఉన్న నిఖిల ఉలిక్కిపడి ఆగి ప్రక్కకి చూసింది.

డ్రైవింగ్ సిట్ లో ఉన్న ఓ యువకుడు ఆమెనే చూస్తూ కారుని అతి నెమ్మదిగా పోనిస్తూ ఆమెనే చూస్తున్నాడు. సుమారు పాతికెళ్ళ వయసులో ఉన్న ఆ వ్యక్తి వదనం చిరునవ్వుతో అందంగా వుంది. తెల్లని శరీర ఛాయా ఫాలభాగంలో అల్లల్లాడుతున్న రింగుల జుట్టు, కల్లోల్లోంచి ఉట్టిపడ్తున్న మర్యాద, గులాబీరంగు పెదాలు విచ్చుకుని చిన్నగా నవ్వుతూ పలువరుసలోని తళుకులు గుమ్మరిస్తూ -

నిఖిల పరిచయంలేని ఆ వ్యక్తి ని "ఏమిటి"? అన్నట్లు చూసింది.

"ప్లీజ్! నిక్షిప్త ఎక్కడుంటారో చెప్పగలరా?" అడిగాడు పోలైట్ గా . తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?