Logili Books

Novels

Beautiful Enemy

By G V Amareswara Rao

₹60
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Beautiful Enemy
Publisher
Madhu priya Publications
ISBN
MANIMN0600
Binding
Paperback
Published Date
2002
Number Of Pages
200
Language
Telugu
Availability
In Stock
About this book

                 బ్యూటిఫుల్ ఎనిమీ నవల 'హమారా షెహర్ డాట్ కామ్  పోర్టల్ లో నవలగా వచ్చింది. ఈ నవలను తెలుగులో అందమైన శత్రువుగా, ఇంగ్లీషులో  బ్యూటిఫుల్ ఎనిమీగా,హిందీలో  సుందర్ శత్రుగా ' హమారా షెహర్ డాట్ కామ్' వారు ఇంటర్ నెట్ లో పాఠకులకు అందించారు. శ్రీ జి. వి. అమరేశ్వర రావు తెలుగులో రాసిన ఈ నవలను 'హమారా షెహర్ డాట్ కామ్ ' వారు హిందీ, ఇంగ్లీష్  భాషల్లోకి అనువదించి పాఠకులకు  ఇంటర్ నెట్ లో అందించారు.

            

                  ఈ నవలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది భారత దేశపు మొట్టమొదటి ఇంటర్ నెట్ నవల. ఇది ప్రపంచ స్థాయిలో రెండవ ఇంటర్ నెట్ నవల. ప్రపంచ స్థాయిలో మొట్టమొదటి ఇంటర్ నెట్ నవలను ఇంగిలీషు రచయిత 'స్టీఫెన్  కింగ్ ' రచించారు. స్టీఫెన్ కింగ్ రాసిన నవలను నెట్ లో చదవాలనుకునేవారు ప్రతి పార్టుకు ఒక డాలర్ చొప్పున చెల్లించాలి. కానీ 'హమారా షెహర్ డాట్ కామ్  వారు వర్ణ చిత్రాలతో, మూడు భాషలలో వెలువడిన బ్యూటిఫుల్ ఎనిమీ నవలను పాఠకులకు ఉచితంగా అందించారు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?