₹ 75
ఆకాశం భయంకరంగా గర్జించింది.
ఎక్కడో పిడుగు పడినట్లు ఫెటిల్లుమంది.
"సైక్లోనా?" సిగరెట్ బిట్ యాష్ ట్రేలో నొక్కుతూ అడిగాడు బిల్హణుడు.
"కావొచ్చు" అన్నాడు కపర్ది.
"సార్! ఎదో ఇంపార్టెంట్ విషయం చెప్తాను రమ్మన్నారు?" ప్రశ్నించాడు ఆర్యమిత్ర.
"అవును" అన్నట్లు తల పంకించాడు బిల్హణుడు.
"మీరు పిలిచారు అంటే అది చాలా ఇంపార్టెంటే అయి ఉండాలి" అంది తపతి.
ఆమెకు సమాధానంగా చిన్నగా నవ్వాడు బిల్హణుడు.
"చెప్పి, నవ్వు" అన్నాడు వనమాలి. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
-కోగంటి విజయలక్ష్మి.
- Title :Anveshana
- Author :Koganti Vijayalakshmi
- Publisher :Madhu Priya Publications
- ISBN :MANIMN0612
- Binding :Paperback
- Published Date :2011
- Number Of Pages :240
- Language :Telugu
- Availability :instock