Logili Books

Literature

Olgaa Yabhai Ella Sahitya Prasthanam

By K N Malliswari

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Olgaa Yabhai Ella Sahitya Prasthanam
Publisher
Olgaa Mitrulu
ISBN
MANIMN1082
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
116
Language
Telugu
Availability
In Stock
About this book

                    2000 సంవత్సరం తర్వాత మెల్లిగా మొదలైన కొత్త భావజాలం దానికి సంభందించిన పాత సంప్రదాయాలు , రూపం మార్చుకోకుండానే సమాజంలోకి   వస్తున్నాయి. ఇప్పుడైతే ఒక దూకుడుతో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు రచయిత్రులకు సామాజాన్ని  ముందుండి నడిపించటమనే ఆదర్శం కంటే వెనక్కు పరిగెడుతున్న  సమాజాన్ని   అపటమనేది అత్యవసరమని అర్ధమవుతుంది. ఈ పనిలో విసుగు, విషాదం, వీటిని అధిగమించి, పరిస్థితిని   తేలికగా తీసుకోకుండా పట్టుదలగా రాయాలి. రాయటంలో కొత్త మెలకువలు  నేర్చుకోవాలి. ఒక్కోసారి ఇది చాలా సున్నితంగా జరగాలి. ఒకోసారి తీవ్ర సంఘర్షణ చేయాలి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?