Logili Books

Literature

Rudhira Jyothi

By Sri Rangam Narayanababu

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Rudhira Jyothi
Publisher
N.K.Publications
ISBN
MANIMN2456
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
166
Language
Telugu
Availability
In Stock
About this book

                    శ్రీ శ్రీ పేరు వినగానే , నారాయణబాబు, నారాయణబాబు పేరు వింటే శ్రీ శ్రీ మనకు చటుక్కున స్పురిస్తారు. దీనికి కారణం ఏమయినా, వీరి కవిత్వపు పొడకలు మాత్రం వేర్వేరు. స్వీకరించిన కవితా వస్తువు ఒక్కొక్కొచో ఒకటే కావచ్చును. కానీ వారు దర్శించే పద్ధతులు, వ్యక్తీకరించే రీతులు మాత్రం విభిన్నములు., ఇందులో ఇరువురికి ఏమాత్రం పోలికలు కనిపించవు. ఉద్రేకజనితాలయిన శక్తులు, స్వీకరించిన దృక్పధం, విభిన్నాలు. పరిగ్రహించిన అలంకారాలతో , శబ్ద ప్రయోగంలో ఎవరిత్రోవ వారిది. ఎవరిపోకడ వారిది. శ్రీ శ్రీ స్థూల దృష్టికి కూడా దొరుకుతాడు . కానీ భారత సంప్రదాయం నారాయణబాబు కవితలలో చక్కగా జాలువారుతూ వుంటుంది..

                    పాశ్చాత్య కవితలోని ఆధునికత నారాయణబాబు పుణికి పుచ్చుకున్నాడు. దీనికి మన సంప్రదాయం రంగరించుకున్నాడు. నిష్పక్షపాత దృష్టితో విమర్శించే వారికీ ఈ కవిత్వం ఆహ్లాదం కలిగించక మానదు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?