Logili Books

History

Peddala Sabhalo Telugu Pedda

By Yarlagadda Lakshmi Prasad

₹50
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Peddala Sabhalo Telugu Pedda
Publisher
Varenya Creations
ISBN
MANIMN0604
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
100
Language
Telugu
Availability
In Stock
About this book

                                                                 డా. సి. నారాయణరెడ్డి గారి పాటలే కాదు, మాటలు కూడా చెవికి ఇంపుగా సోకుతాయి. కవిత రాయకపోతే ఏసీ గదిలో కూడా ఉక్క పోస్తుందని చెప్పిన ఆయనకు, ప్రజల సమస్యల గురించి మాట్లాడకపోయినా ఉప్పిరాడదని నేను సరదాగా అంటూ ఉండే వాణ్ని. ఎందుకంటే కవి మనసు చలా సున్నితమైనది. ప్రతి విషయాన్ని వేయ్యి కోణాల్లో ఆలోచిస్తుంది. ఆలోచించిన ప్రతి సందర్భంలో స్పందిస్తుంది. ముఖ్యంగా ప్రజలు విషయంలో ఆ స్పందన ఉన్నతంగా ఉంటుందని భావిస్తాను.

                                                                 శ్రీ వాజ్ వేయి గారి కవి హృదయాన్ని దగ్గర నుంచి చుసిన అనుభవం వల్ల, సమస్యల పట్ల అటల్ జి స్పందించిన తీరును ప్రత్యక్షంగా చూడడం వల్ల అనుకుంటా, సినారే గారి ఆలోచనల మీద నాకు మంచి అభిప్రాయం, వారి మాటలు  పట్ల అంతకు మించిన ఆసక్తి ఉండేవి.

                                                                            - ముప్పవరపు వెంకయ్య నాయుడు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?