• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Pogamanchu Adiv

Pogamanchu Adiv By Kuppili Padma

₹ 200

                    డిసెంబర్ పువ్వులు దండలు గుచ్చుకొని జడల్లో తురుముకోడానికి వనికొచ్చే పువ్వులు.  పొగమంచు ఒక  తాత్కాలికమైన అనుభవం. డిసెంబర్ పూవులు, పొగమంచు మేఘాలు ఈ రెండిటికి సమయం సందర్భం ఉంటుంది. ఈ పుస్తకంలో కధలకి మాదిరిగానే. పొగమంచు కరిగిపోయి దారి దొరుకుతుంది అని భరోసా ఇచ్చే సంకేతాలు అడివిలో నేలని అంటుకొని చేతికి అందేటంత దూరంలోనే మేఘాల్లా తేలుతూ ఉంటాయి ఈ పొగమంచు అడవిలో. వాటిని చూపించే పని రచయితది. వాటిని పట్టుకునే   ఒడుపు పాఠకులది. 

  • Title :Pogamanchu Adiv
  • Author :Kuppili Padma
  • Publisher :Anivikshiki Publications
  • ISBN :MANIMN1079
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :229
  • Language :Telugu
  • Availability :instock