Logili Books

Short Stories

Godavathala. . . ivathala kathalu kooda

By Swarna Kilari

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Godavathala. . . ivathala kathalu kooda
Author
Publisher
Aju Publications
ISBN
MANIMN6719
Binding
Paparback
Published Date
2025
Number Of Pages
166
Language
Telugu
Availability
In Stock
About this book

దీపధారి

'వసుంధరగారి అటెండెంట్ ఎవరండీ?”

అతి నిశ్శబ్దంగా ఉన్న అత్యంత ఖరీదైన ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వార్డులో, నర్సు చిన్నగానే అడిగినా గట్టిగానే వినబడింది. చీర కుచ్చిళ్ళు కాళ్ళకి అడ్డం పడుతుంటే చేత్తో పైకెత్తి పట్టుకుని, గుండె గుభిల్లుమంటుండగా ఆమె దగ్గరికి పరిగెత్తాను.

“నేనే అటెండెంట్. నా పేరు నీలిమ. ఆవిడకి ఏమైంది?' వణుకుతున్న గొంతుతో అడిగాను.

'డాక్టర్గారు అన్నీ చెబుతారు. లోపలికి రండి పిలుస్తున్నారు,' అంటూ ముందుకు నడిచింది నర్సు.

ఏమీ చెప్పకపోవడం నా ఆందోళనను మరింత పెంచింది. ఆమె వెనకే నడుస్తూ రూమ్లోకి వెళ్ళాను.

కుర్చీలో కూర్చుని చక్కటి చిరునవ్వుతో నా వైపు చూసింది డాక్టర్ రోహిణి. సుమారు నలభయ్యేళ్ళు ఉంటాయేమో. విజ్ఞానంతో పాటు అనుభవజ్ఞురాలే అని ఆమె మొహంలోని ప్రశాంతత చెబుతోంది..............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?