₹ 165
మీ టూ అంటూ గొంతెత్తింది అర్బన్ లివింగ్ పీపుల్ అయినా మిటుని ప్రతిఘటించింది , దారి చూపింది, పరిష్కారాలు చెప్పింది మాత్రం విశాల గ్రామీణ మహిళా. మీటూ అంటూ యెలుగెత్తడమే కాక పరిష్కారాలు చూపుతున్నారు ఆదివాసీ మహిళలు కొత్త చరిత్ర రాస్తున్నారు.
అర్బన్ లైంగిక వేధింపుల సమస్యల్లో వర్గ విపక్ష వుండదు. భరించడమే తప్ప తప్పనిసరి పరిస్థుల్లో యెలుగెత్తడమే తప్ప ప్రతిఘటన , పరిష్కారాల అన్వేషణ వుండదు. ప్రధానంగా కెరీర్ కోసం లొంగుబాటే యెక్కువగా వుంటుంది. అదే గ్రామీణ వ్యవస్థలో వర్గ విపక్ష వుంటుంది, కుల విపక్ష వుంటుంది. జెండర్ విపక్ష ఉంటుంది. వర్గానిర్ములన అనేది ఓ పరిష్కార దిక్చుచిగా ముందుకొస్తుంది.
మనం ప్రపంచం కోసం మాట్లాడితే ప్రపంచం మనకోసం మాట్లాడుతుంది.
- Title :Me Too Kathalu
- Author :Kuppili Padma
- Publisher :Anivikshiki Publications
- ISBN :MANIMN1081
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :127
- Language :Telugu
- Availability :instock