• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Prathirupa Sainyalu

Prathirupa Sainyalu By Dheerendra K Jha

₹ 150

“భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలనే ఆరెస్సెస్ ప్రకటిత లక్ష్యాన్ని సాధించే నిమిత్తం, హిందుత్వ పరిధిలోనే పనిచేసే అనుబంధ సంస్థల గురించిన ప్రాథమిక సమాచారంతో కూడిన రచన ఇది. సరైన సమయానికి వెలువడింది!” - ఇండియా టుడే

2014 తర్వాత, భారతదేశంపై పెత్తనాన్ని క్రమంగా చేజిక్కించుకున్న - హిందూ అభివృద్ధి నిరోధక సంస్థల జాతకాలను లోతుగా పరిశీలించి, విశ్లేషించారు ధీరేంధ్ర ఝా. వాటిల్లో గౌరీ లంకేశ్ హత్యానేరం నెత్తినమోస్తున్న సనాతన సంస్థ మొదలుకుని యోగీ ఆదిత్యనాథ్ సొంత దుకాణమైన హిందూ వాహిని వరకూ ఎనిమిది సంస్థలున్నాయి.

'ప్రతిరూప సైన్యాలు' పుస్తకం చదవడమంటే, మన భయానక భవితవ్యాన్ని చూడడమే;

భారతదేశ భవిష్యత్తు భయంకరమైన కూడలిని చేరుకుంటున్న యాత్రను నిశితంగా పరిశీలించడమే!! - ది వైర్


'ప్రతిరూప సైన్యాలు' పుస్తకంలో పడక కుర్చీ మేధావులలొడ్డ కొట్టుడు ధోరణి ఎక్కడా కనిపించదు!

చిల్లరమల్లర హిందుత్వ సంస్థల పరిణామక్రమంలో ప్రయోగించే సిసలైన యంత్రాంగాల గురించి ఈ పుస్తకం లోతైన అవగాహననిస్తుంది.' - ట్రిబ్యూన్


'అభివృద్ధి నిరోధక సంస్థల గురించి వివరాలు తెలుసుకోవాలనుకునే వారికి 'ప్రతిరూప సైన్యాలు' పుస్తకం ఎంతో ప్రయోజనకరంగా వుంటుంది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించీ, ఆయన సొంత సంస్థ హిందూ వాహిని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకునే

వారికి ఈ పుస్తకం జ్ఞానదాయకం కాగలదు.' - ది హిందూ

  • Title :Prathirupa Sainyalu
  • Author :Dheerendra K Jha
  • Publisher :Navachetana Publishing House
  • ISBN :MANIMN2553
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :168
  • Language :Telugu
  • Availability :instock