Logili Books

Short Stories

Raathilo Thema

By Sasisree

₹90
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Raathilo Thema
Author
Publisher
Visalaandhra Publishing House
ISBN
MANIMN1756
Binding
Paerback
Published Date
2013
Number Of Pages
182
Language
Telugu
Availability
In Stock
About this book

                   మా జిల్లాలో మునిరత్నం పేరు చెప్తే చాలు ఉలిక్కిపడి అటూ ఇటూ చూస్తారు. ముని అంటే మునిలక్షణాలు కానీ, రత్నం అంటే రత్నం గుణం కానీ లేని మనిషి, పేరు బలంతోనైనా మంచోడు అవుతాడనుకొని ఉంటారు పేరు పెట్టిన అమ్మానాన్నలు . కానీ అదేం జరగలేదు . ఒక్కమాటలో చెప్పాలంటే రాక్షసుడు అని చెప్పవచ్చు.

                   అసలు చూడ్డానిక్కూడా ఆఫ్రికా అడవి దున్నపోతులా ఉంటాడు. ఆరు అడుగుల ఎత్తు, తెల్ల ఖద్దరు డ్రస్సు , వంకి తిరిగిన కనుబొమలు, చేతుల పై సుడులు తిరిగిన వెంట్రుకలతో నల్లగా జడుసుకునేటట్లు ఉంటాడు. దానికి తోడు మొహం నిండా స్ఫోటకపు మచ్చలు. పోనీ మాట అయినా మంచిగా ఉంటుందా అంటే అది లేదు. నోరు తెరిస్తే చాలు మొరటు మాటలు, తిట్లు . నిత్యం కోపిష్టి మొహం. అయన చుట్టూ చేరే తెల్ల పంచెలోళ్లు ఎప్పుడు ఎదో ఒక పంచాయితీలో కుట్రలు ,కుతంత్రాలు చేస్తుంటారు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?