Logili Books

Short Stories

Rendu Chetulu

By Valluri Shivaprasad

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Rendu Chetulu
Publisher
Andhra Pradesh Abyudaya Rachaithalu Sangam
ISBN
MANIMN3783
Binding
Papar back
Published Date
Nov, 2022
Number Of Pages
104
Language
Telugu
Availability
In Stock
About this book

గడియారం

(అదొక స్కూలు పిల్లల రీడింగ్ రూమ్, టేబుల్, కుర్చీలు వుంటాయి. గోడలకు నాయకుల క్యాలండర్లు వేలాడుతుంటాయి. గదిలోపలకు,

వెలుపలకు రెండు ద్వారాలుంటాయి. )

(తెర తొలిగేసరికి వెంకటేశం సర్వాంగాసనం వేసుంటాడు. లోపల నుండి గోవిందు పుస్తకం చేత బట్టుకొని చదువుతూ వస్తాడు. వెంకటేశం దగ్గరగా వెళ్ళి సడన్గా చూసి అదిరిపడ్తాడు. )

గోవిం : (అడుగు వెనక్కేసి) ఇదేంటి! కాళ్ళు పైకి తల క్రిందకు వున్న వింత మృగంలాగుందే (క్రిందకు చూసి) ఒరేయ్, వెంకటేశం! ఏంట్రా ఈ సర్కస్ పిట్లు??

 

వెంక:  సర్కస్ పిట్లు గాదు. ఆసనాలేస్తున్నారా?

గోవిం: ఈ కుస్తీపట్లెందుకురా నాయనా. వీలుతప్పిందంటే ఏ జాయింట్ కా జాయింట్ ఎరిపెట్టడానికి కూడా        వీలులేకుండా పోతుంది.

వెంక : ఒరేయ్! నువ్వు తలక్రిందుగా వున్నావేంటి?

గోవిO : నీ తల క్రిందగా వుండి తల్లక్రిందుగా కనపడ్తున్నాలే.

వెంక : నువ్వు చెప్పింది కరెక్టే. గోవిందూ! శీర్షాసనం వేస్తాగాని కాస్త సహాయ పడరా.

గోవిం: అట్లాగేలే. శీర్షాసనం వద్దుగాని కూర్మాసనం వెయ్యి. అదయితే బురద గుంటల్లో చల్లగా పొళ్లొచ్చు. తల దిమ్ముకూడా వదులుతుంది.

వెంక : రేయ్! నన్ను పందంటావా? నేను లేచానంటే....

గోవిం: లేవకు. లేస్తే నేను వామనావతారం ఎత్తుతా. నువ్వు నేలలో కూరుకు పోయి కష్టం లేకుండా శీర్షాసనం వేస్తావ్..............

12 * గడియారం

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?