₹ 75
విపలవోద్యమంలో తలెత్తిన రివిజనిజానికి ఈ చిరు పుస్తకం తోలి సిద్ధాంత సమాధానం. విప్లవోద్యమం సాఫీగా, సూటిగా ఏ ఆటంకాలు లేకుండా, సైద్ధాంతికంగా ఎటువంటి అవలక్షణాలు లోను కాకుండా ముందుకు సాగిపోతుందని ఊహించుకోవడం ప్రమాదకరమైన భ్రమ. జాతీయ, అంతర్జాతీయ విప్లవోద్యమాల్లో నిరంతరాయంగా పేడ ధోరణులు పుడుతూనే ఉంటాయి. అది విజనిజం కావచ్చు. పిడివాదం కావచ్చు. బ్యూరో క్రాటిక్ ధోరణులు కావచ్చు; వ్యక్తి పూజ కావచ్చు.
- ఎ. గాంధీ
- Title :Rosa Luxemburg's
- Author :Gandhi , Puroorava Chakravarthy
- Publisher :Peacock Classics
- ISBN :MANIMN1715
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :95
- Language :Telugu
- Availability :instock