Logili Books

History

Bharatheeyunnani sagarvanga Prakatinchu

By Neelamraju Lakshmiprasad

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Bharatheeyunnani sagarvanga Prakatinchu
Publisher
Telugu Printers
ISBN
MANIMN1066
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
195
Language
Telugu
Availability
In Stock
About this book

                   ఆంధ్రప్రభ డైలీలో ప్రతి బుధవారం "ఆలోకన" అనే ఆలోచనాత్మకమైన శీర్షిక నిర్వహించే శ్రీ నీలంరాజు లక్ష్మీప్రసాద్ మంచి హాస్య రచయితని ఈ తరం వారికీ చాల మందికి తెలియకపోవచ్చు.

                   ప్రఖ్యాత పత్రికా రచయిత నీలంరాజు వెంకట శేషయ్య గారి జ్యేష్ఠ పుత్రుడైన శ్రీ లక్ష్మీప్రసాద్ "నవోదయ" వార పత్రిక నడపడంలో తండ్రికి విశేషంగా తోడ్పడేవారు. ఆ రోజుల్లో అయన కలం పేరు "ప్రానిల్ ". శ్రీ శ్రీ , ఆరుద్ర వంటి సుప్రసిద్ధులే కాక, ఎంతో మంది కొత్త రచయితలు నవోదయ లో సాక్షాత్కరించారు.

                     కొంతకాలం "నవోదయ" లోనూ , అటు తర్వాత , "తెలుగు స్వతంత్ర" లోనూ , శ్రీ లక్ష్మి ప్రసాద్, "ఏళ్లుమళై " అనే కలం పేరుతో "చైనా బజార్" అనే కలామ్ నిర్వహించేవారు. వారం వారం ఎందరో సీనియర్ రచయితలు - కొడవటిగంటి కుటుంబరావు. గోరా శాస్త్రి వంటివారు ఈ స్కెచ్ కోసం ఎదురు చూసేవారు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?