• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sadrusyam

Sadrusyam By B V Siva Prasad

₹ 100

                  ఈ సంపుటిలోని కథలన్నిటా చదివించే గుణం అద్భుతంగా ఒదిగి ఉంది. ఉత్తమ కథానికకు ఉండవలసిన ఒక ముఖ్య లక్షణం "క్లుప్తత" ఈ కథలన్నీ ఆ క్లుప్తతను సంతరించుకున్న కథానికలు . అలాగే ఈ కథలన్నిటా మనకు  బాగా పరిచితమైన  - "ఈ నాటి" - మధ్య తరగతి , ఎగువ మధ్య తరగతి , దిగువ మధ్య తరగతి మనుషులు కనిపిస్తారు. వారంతా వారి ఆనంద  విషాదాల్ని ఆత్మీయంగా మనతో  పంచుకుంటారు. అవన్నీ మాన ఏఱికలోనివే. కారణం - అవన్నీ వర్తమాన సామాజిక సంక్లిష్టత నుంచి పుట్టుకొచ్చినవే! 

  • Title :Sadrusyam
  • Author :B V Siva Prasad
  • Publisher :Vaishnavi Prachuranalu
  • ISBN :MANIMN1203
  • Binding :Paperback
  • Published Date :2016
  • Number Of Pages :126
  • Language :Telugu
  • Availability :instock