Logili Books

Short Stories

Sahacharulu

By Varavara Rao

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sahacharulu
Author
Publisher
Navodaya Publications
ISBN
MANIMN0607
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
119
Language
Telugu
Availability
In Stock
About this book

                                                                 ఆంధ్రప్రదేశ్ లో "ఆట, పాట, మాట బంద్" అనే దారుణ నిర్బంధకాండ సాగిన 1985- 1989 కాలంలో, సికిందరాబాద్ కుట్రకేసు, రాంనగర్ కుట్రకేసులలో నిందితుడిగా వెయ్య ఒంటరి రాత్రుల నిర్బంధం అనుభవించిన వరవరావు రచన ఈ " సహచరులు" ముప్పై సంవత్సరాల తరువాత మళ్లి భీమా కోరేగాం హింసాకాండ కేసు, సుర్జాగడ్ హింసాకాండ కేసు అనే అబద్దపు కేసులలో నిందితుడిగా అయన అనుభవిస్తున్న జైలు నిర్బంధం గతంలో అమలయున అన్ని అక్రమ నిర్బంధాల వంటిదే. గతంలో నిర్బంధంలో ఉన్నప్పుడు అయన జైలు నుంచి రాసిన కవితమయ లేఖల సంపుటం " సహచరులు " ఈ సందర్భంలో మళ్లీ ప్రచురించడం ప్రస్తుత సందర్భానికి, అయన నిర్బంధానికి వ్యతిరేకంగా సంఘీభావం సమీకరించడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ పుస్తక పునః ప్రచురణ 

                                                                                                                            -వరవరరావు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?