Logili Books

Novels

Simhaprasad 8 Bahumathi Naatikalu

By Simhaprasad

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Simhaprasad 8 Bahumathi Naatikalu
Author
Publisher
Sri Sri Prachuranalu
ISBN
MANIMN7209
Binding
Paparback
Published Date
2026
Number Of Pages
328
Language
Telugu
Availability
In Stock
About this book

మూల్యం నాటికపై అమూల్యాభిప్రాయం

సామాజిక అంశాలపై సాహిత్యం ఎప్పుడూ కత్తిమీద సాము వంటిదే. అలాంటి అంశాలను | తీసుకొని వాటిపై సమాజానికి, వ్యవస్థకి ప్రశ్నల్ని సంధించి తద్వారా మార్పుకి కారణమయ్యే నాటక రచనా ప్రక్రియలో, ఒక సామాజిక అంశాన్ని అందులోని లోటుపాట్లను ప్రశ్నించి సమాజానికి మేలుకొలుపు తీసుకురావడం మరీ కష్టం. అలాంటి ఒక గొప్ప రచనను చేసి సమాజానికి సూటిగా ప్రశ్నల్ని సంధించిన రచయిత శ్రీ సింహప్రసాద్ గారు. ఆయన ఎన్నో నవలలు, కథలు, మరెన్నో సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేసారు.

ఆయన చేసిన నాటక రచనల్లో మూల్యం నాటిక చెప్పుకోదగ్గది. | ఆ నాటిక ద్వారా ఒక సామాజిక చైతన్యానికి ఊతం కలిగించారు. స్త్రీ తన అవయవాలపై తానే హక్కుని కలిగి ఉంటుందన్న విషయానికి ఓ యథార్థ ఘటనని ఆధారం చేసుకుని రాయడం గొప్ప విషయం. ఎక్కడో ఎప్పుడో | సంభవించే విషయమైనా హక్కులకి సంబంధించినది కాబట్టి దాని మూలాల్ని చర్చించి న్యాయస్థానాల తీర్పులని ఉటంకించి చైతన్య పరచే రచన చేయడం చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప నాటిక మూల్యం.

ఆ నాటికను మా గోవాడ క్రియేషన్స్ ద్వారా దర్శకత్వం వహించి దాదాపు 40 ప్రదర్శనలు చేసి ఎన్నో బహుమతులని కైవసం చేసుకోవడమే | కాకుండా సమాజానికి కనువిప్పు కలిగించే అంశంలో భాగస్వాముడిని అవ్వడం నాకు సంతోషం. శ్రీ సింహప్రసాద్ గారి సాహితీ ప్రయాణం పరిథులు లేని విస్తృతం. ఆ గొప్ప రచయిత చేసిన గొప్ప రచన నేను, నా | టీమ్ చేయగలగడం అదృష్టంగా భావిస్తున్నా..............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?