₹ 60
మాదిరెడ్డి సులోచన షంషాబాదు గ్రామంలో 1935 లో జన్మించారు. వీరిది సాంప్రదాయక వ్యవసాయక కుటుంబం. ఈమె ఎం. ఏ. ఎం. ఇడి చేసి 1971 వరకు సుమారు 10 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేశారు. భర్తతో పాటు ఇథియోఫియా, జాంబియా దేశాలకు వెళ్ళి అక్కడ కూడా ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఈమె 1965 లో 'జీవనయాత్ర' పేరుతో మొదటి నవల రాశారు. ఈమె దాదాపు 150 కథలు, 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రాశారు. వీనిలో 10 నవలలు సినిమాలుగా రూపొందాయి. తెలుగు నాట నవలల్ని విశేషంగా చదివిమ్పచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు.
- మాదిరెడ్డి సులోచన
- Title :Ratnamandir
- Author :Maddireddi Sulochana
- Publisher :Kwality Publications
- ISBN :MANIMN1811
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :119
- Language :Telugu
- Availability :instock